జవానులకు వందనం. దేశభక్తిని ఖడ్గంగా ధరించి, శత్రు సైన్యాలను సంహరించి, దేశకీర్తి పతాకాన్ని ఎగరేసి, ప్రతి నిమిషం విధిని నిర్వహిస్తూ, అనుక్షణం మనల్ని కాపాడుతున్న, వీర జవానులకు వందనం, అభివందనం.. వి. మణిదీప్, 8 వతరగతి, యం.పి.యు.పి.యస్. జగదేవ్ పేట, మండలం: వెల్గటూర్, జిల్లా: జగిత్యాల.


కామెంట్‌లు