చిట్టి చామంతులు-- దాహం వేస్తేనే కదా! మనిషికి నీటి విలువ తెలుస్తుంది బిడ్డ కంటేనే కదా! స్త్రీకి పురిటి నొప్పి తెలుస్తుంది పరీక్ష తప్పితేనే కదా! విద్యార్థికి ఉత్తీర్ణత విలువ తెలుస్తుంది సంగీతం ఉంటేనే కదా! మనిషికి పాటకు మాధుర్యం తెలుస్తుంది బానిసత్వం ఉంటేనే కదా మనిషికి స్వేచ్ఛ విలువ తెలుస్తుంది ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు