గోళ్ళల్లో పుచ్చులు -నివారణ :- కొందరికి కాళీ గోళ్ళల్లో , లేదా చేతి గోళ్ళల్లో పుచ్చులు వచ్చి వికృతంగా కనిపించడమే కాకుండా ఇబ్బంది పెడతాయి. ఇందిలో సూక్ష్మ క్రిముల (బాక్టీరియా ) చేరి గోరు నొప్పి ఎక్కువవుతుంది. కొన్ని సీతాఫలం ఆకులను తెచ్చి మెత్తగా నూరి నిమ్మరసం కలిపి కొబ్బరి నూనె వేసి తైలంగా కాచు కోవాలి. అది వడగట్టి ఒక సీసాలో పోసి భద్రపరచుకుని వరుసగా తైలాన్ని గోళ్లపై రాసుకోవాలి. ఇది గోళ్ళ పుచ్చులు మంచి ఔషధం అప్పుడప్పుడు గోరు వెచ్చని నీటిలో పసుపు + నిమ్మ రసం కలిపి గోళ్లను శుభ్ర పరచు కోవాలి. - పి . కమలాకర్ రావు .


కామెంట్‌లు