కాకి, పిల్లి, కుక్క, ఆవు ... దత్తపది పద్యం... కాకి నలుపుగున్న కలిసేటి అరుపులు పిల్లి వెంట తిరుగు పేర్మి గలిగి మొరిగినట్టి కుక్క కరువదు నిక్కమై ఆవు సంపదిచ్చు అవనిమెచ్చ ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు