సాహితీకారులకు, రచయితలకు నమఃస్కారాలు మరియు వినమ్ర అభ్యర్ధనలు. మేము సాయి సేవా ట్రస్ట్, వరంగల్ నందు అనాధ పిల్లల, వృద్ధుల మరియు చుట్టుప్రక్కల పాఠకుల కొరకు సాయి స్పందన వారి వాగ్దేవి లైబ్రరీ ఏర్పాటు చేసాము. కావున ఎవరైనా మహానుభావులు తమ వద్ద ఉన్న పుస్తకములు ఈ విధముగా ఉపయోగించ దలచిన ఎడల "Donate A Book" క్రింద మాకు పంపగలరు. ధన్యవాదాలు : చిరునామా: Sai Seva Trust, Swamy Vivekananda Nagar, Saptagiri Colony Phase II Road, Purugutta, Waddepally, Hanmakonda, Warangal - 506 370
పుస్తకాలు పంపించండి.. : సాయి సేవా ట్రస్ట్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి