పరిసరాల పరిజ్ఞానంలో ఓ పాఠం ఉండేది.పెందలకడనే నిద్రలేచి సూర్యునికి ఎదురుగా చేతులు చాపి నిలబడవలెను. ఎదురుగా ఉన్న దిక్కు తూరుపు,వెనకాల ఉన్న దిక్కు పడమర.ఎడమచేతి వైపు ఉత్తరం,కుడిచేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం. పాఠం పేరు "దిక్కులు" అని గుర్తు.ఇప్పటికి కూడా కొత్త చోటుకు వెళ్ళినప్పుడు మొదట తూరుపు దిక్కును గుర్తించి మిగిలిన దిక్కులను ఇలాగే గుర్తించలను.- వసుధారాణి


కామెంట్‌లు