ఇంగ్లాండ్ లోని వకింగ్ హం జిల్లా విన్నెర్ష్ లో ఉన్న శ్రద్హ, శ్రేయ తమ మిత్రులు ఆద్య, అభయ, అగస్త్య లతో పాటు వినాయక నవరాత్రుల సందర్భంగా వివిధ దేవతల రూపాల్లో ఫాన్సీ డ్రెస్ వేసుకుని అందరిని ఆకట్టుకున్నారు. విదేశాలలో ఉంటూ మన సంస్కృతిని అందరికి చాటి చెబుతున్న ఈ చిన్నారులను ఆశీర్వదిద్దాం.- అశోక్ గరిపల్లి , సిద్ధిపేట
ఇంగ్లాండ్ లో భారత సంస్కృతీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి