ధర్మరాజు-యథిష్ఠుడు-అజమీడుడు-అజాతశత్రువు-భారత-భారతశార్ధుల-భారతప్రవర్ష-భారతతర్షభ-భారతసత్తమ-భారతసింహం-భీమపూర్వజ-ధర్మజ-ధర్మనందన-ధర్మసూను-ధర్మసుత-ధర్మతనీయ-ధర్మాత్మజ-కౌంతేయ-కౌరవ-కౌరవశ్రేష్ఠ-కౌరవవ్యాగ్ర్య-కౌరవనందన-కౌరవనాధ-కౌరవవర్షభ-కౌరవసత్తమ-కౌరవవంశవర్ధన- కౌరవేంద్రా-కౌరవ్య-కుంతినందన-కుంతిపుత్ర-కుంతిసుత-కురుశార్ఢుల-కురుశ్రేష్ఠ-కురుశ్రేష్ఠతమ-కురుద్వహ-కురుకులశ్రేష్ఠ-కురుకులోద్వహ-కురుముఖ్య-కురునందన-కురుపాండవాగ్ర్య-కురుపతి-కురుప్రవర-కురుపుంగవ-కురురాజజా-కురుసత్తమ-కురూత్తమ-కురువర్ధన-కురువీక్షక్షక్షర-కురువృషభ-మృదంగకేతు-పాండవ-పాండవశ్రేష్ఠ-పాండవవ్యాగ్ర-పాండవానందన-పాండవవర్షభ-పాండవేయ-పాండునందన-పాండునృపాత్మజ-పాండుపుతత్ర-పాండుసూను.పాండుసుత-పాంవీర-పార్ధ-యాదవిమాతః-యాదవిపుత్ర.
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి