సూక్తి సౌరభము-1:- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 ఇచ్చిన మాటను దప్పకు
మచ్చిక తోడను మసలిన మాన్యులు
మెచ్చున్
నచ్చనిపనులనుజేయకు
పచ్చనివృక్షములబెంచు ప్రాణసమముగన్
       

కామెంట్‌లు