శతక సుధ-18:- డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా:జగిత్యాల


 బాల భాస్కరుండు ప్రాగ్దిశ బాగమ్ము

నేలు కొనగ వచ్చె మేలు కొనుము

వాని నడక నేర్చి భవితగనగవలె

ప్రగతి శీల భావ పసిడి బాల!

     


కామెంట్‌లు