పసిడిబాల-శతకసుధ-19:- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 హింసదెలియనట్టిహృదినిబెంచుకొనిన
ధరణి నిన్ను గొలచి దరికి బిలుచు
అంతరిక్ష మందు శాంతి గువ్వ వగుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!
         
     
కామెంట్‌లు