పసిడిబాల- శతకసుధ -6:- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల9948089819

 పరులహితముకోరిపారునుఝరులన్ని
పరుల కొరకు చెట్లు ఫలము లిచ్చు
పరుల మేలు కోరి పాటుపడుమవేగ
ప్రగతి శీల భావ పసిడి బాల!
-
      
కామెంట్‌లు