మా ఊరు
మా ఊరి పేరు గుర్రాలగొంది
అందులో అందమైన ఇండ్లు ఉన్నవి
ఇళ్లలోన మంచిమనషులున్నరు
ఊరు చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి
మధురమైన పండ్లుమాకు
ఇచ్చుచుండును
ఊరిలోన పిల్లలు చాలాఉన్నరు
ప్రతిరోజుబడికివెళ్లి చదువుకుంటారు
ఊరికిచివరన చెరువు ఉన్నది
అందులో రకరకాలపక్షులున్నవి
వారానికొక్కసారిసంతజరుగును
తాజా కూరలన్నిదెచ్చివండి తింటారు
మా ఊరిలోనా బడి ఉన్నది
అందులోన చదివి గొప్ప వారమైతిమి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి