నాన్న:--గొల్లపల్లి వైష్ణవి -7వ, తరగతి ZPHS గుర్రాలగొంది-- జిల్లా సిద్దిపేట-చరవాణి:9704865816

  నాన్న అంటే నాకు ఇష్టం 
నాన్నకు నేను మరి మరి ఇష్టం 
అడిగిన డబ్బులు ఇస్తాడు 
అన్నీ కొనుక్కో మంటాడు 
బడికి చక్కగా వెళ్ళమంటాడు
ఎవరితో గొడవలు వద్దంటాడు
నా భవిష్యత్తు కోసంనాన్న
విదేశాలకు వెళ్ళాడు 
మాకు డబ్బులుపంపాడు
అమ్మ పొదుపు చేసింది
నన్ను బాగా చదివించింది
వారి రెక్కల కష్టము నేను 
గుర్తించి బాగా చదివాను 
మంచి నౌకరీ దొరికింది
అమ్మానాన్నలు మెచ్చారు
ఆశీర్వాదం ఇచ్చారు.

కామెంట్‌లు