పక్షులు:-శానగొండ ద్రువిత-7వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా: సిద్ధిపేట-చరవాణి:9704865816
పక్షులమ్మ పక్షులు
రకరకాల పక్షులు 
చెట్లమీద ఉంటాయి
పుల్ల లేరు కొస్తాయి 
గూడు కట్టుకుంటాయి
పండ్ల చెట్లు చూస్తాయి
పండ్లు కొరికి తింటాయి
కడుపునింపు కుంటాయి
పక్షులమ్మ పక్షులు
అందమైన పక్షులు
గూటిలోన గుడ్లు పెట్టి
పిల్లలను చేస్తాయి
రెక్కల కింద దాచుకుని
పెంచిపెద్ద చేస్తాయి
పిల్లలారా మీరు 
పక్షులను కొట్టకండి
వాటిని స్నేహితులు లాగా
చూసి ఆనందించాలి.



కామెంట్‌లు