జామచెట్టు:--కందుకూరి కవిత-7వ, తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816

 జామ మొక్కను తెచ్చాను 
గుంతను బాగా తవ్వాను
అందులో పాతి పెట్టాను
రోజు నీళ్లు పోశాను
పెద్ద గాను పెరిగింది 
జామ పూతలుపూశాయి
జామకాయలు కాశాయి
పండ్లు బాగా మక్కినవి
అక్కకు చెల్లికి ఇచ్చాను 
కొన్ని అమ్ముకు వచ్చాను 
వచ్చిన డబ్బులు నేనేమో 
పుస్తకాలు కొనుక్కున్నాను.


కామెంట్‌లు