బడికి డాక్టర్లొచ్చారు
కరోన టెస్టులు చేశారు
కాసేపుఎండకుపెట్టి
కరోన లేదని చెప్పారు
మా ఊరిలో బడి ఉంది
సరస్వతీ గుడి ఉంది
ప్రతి శుక్రవారమును
మేడము పూజ జేసింది
కరోన వ్యాధివచ్చెను
బడికి సెలవులిచ్చెను
చదువులన్ని ఆగిపోయె
ముందు సాగుటెట్లును
చదువులన్నియు చదివాలి
పరీక్ష లన్ని రాయాలి
క్లాసు ఫస్టు వచ్చిన
లక్ష్యముచేరు కోవాలి
తడిపొడిగా చెత్తనంత
వేరు చేసినారు యంత
ట్రాక్టరు లో వేసినాక
ఊరుబయట విడిచిరంత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి