సూర్య నమస్కారం:- సారుగు అరవింద్ -9వ,తరగతి జక్కాపూర్ ఉన్నత పాఠశాల సిద్దిపేట జిల్లా.

 ఉదయాన్నే వస్తావు 
అందరిని నిద్ర లేపుతావు
నువ్వుంటేనే మాకు 
తెలుస్తుంది దారి 
నువ్వు లేనిదే చెట్లు లేవు 
వర్షం అసలే రాదు 
మాకు రాత్రి తెలియదు
పగలు తెలియదు 
ప్రకృతి కి ప్రాణం ఉండదు
ఓ సూర్యదేవా 
అందుకే చేస్తున్నాము 
ఉదయాన్నే నీకు
సూర్య నమస్కారం .

కామెంట్‌లు