*శ్రీ దేవిప్రసాద్* గారు రాసిన *సాగరం సాక్షి* గా కథల పుస్తకంలోని *పెద్దక్కకథ *కె.జయశ్రీ* నోట కమ్మగా జాలువారింది..-.పుల్లారామాంజనేయులు*ఉపాధ్యాయులు9491851349


 *"కె.జయశ్రీ"* 9వ తరగతి,కల్లివెట్టు (గ్రామం), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల B.N కండ్రిగ (మండలం), చిత్తూరు జిల్లా...అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జిల్లా ప్రధాన కార్యదర్శి,తెలుగు ఉపాధ్యాయులు *"యువశ్రీ మురళీ"* గారు శిక్షణ ఇచ్చారు.  కథ చాలా చాలా చక్కగా చెప్పింది..అభినందనలు బంగారు తల్లి..


కామెంట్‌లు