భరత పుత్రుడా! గేయ సూక్తులు:-డాక్టర్. కొండబత్తినిరవీందర్-- కోరుట్ల.9948089819

 పొల్లు మాటలు మాటలాడుచు
పొద్దు గడపకు హద్దు మీరకు
మాటలందున మమత కెంతో
చోటునివ్వరభరత పుత్రుడ! 113

కామెంట్‌లు