ప్రకృతిలో మమేకమై
చెట్టు,పుట్ట,పిట్టలతో కలిసిపోవాలి.
సుందరమైన, స్వచ్ఛమైన
దైవ ప్రసాదితమైన
ప్రకృతే సంజీవని.
జీవవైవిధ్యాన్ని కాపాడుతూ,
ప్రకృతిని రక్షిస్తూ,
తనతో మనం రక్షింపబడుతూ,
చిరంజీవులమై నిలవాలి.
సేద తీరుతూ,సేవ చేస్తూ,
ప్రాణం పోసి,పోసుకోవాలి.
ప్రకృతి మన ఆస్తి,ఆయుష్షు.
వరాన్ని శాపంగా మార్చుకోవద్దు
అమృతాన్ని విషం కానీయొద్దు.
రండి!ప్రతిన బూనుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి