విశాలమైన ఈ లోకంలో వింతలువీధి ఆవరణ లోనే వీరి వంటలుతూము పైపుల్లోనే నివాసాలుఏమిటి వీరి బ్రతుకు పోరాటాలుఊరువాడ లేనివారు వీరుకూలి పనిలో జోరుగా వీరుఅడుగు ముందుకు వేస్తారుఆడుతూ పాడుతూ చేస్తారుసాయంకాల సమయములోవారి నివాసానికి చేరుతారువీధి దీపాల వెలుగులోకాలం గడుపుతుంటారుకారం మెతుకులు తింటారుకటిక నేలమీద నిద్రిస్తారుచుక్క పొద్దుకు నిద్రలేస్తారుచక చక పరుగులు తీస్తారు
వీధి జీవితాలు (బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి