సూరన్న వచ్చాడుసూర్యోదయంఅయింది .....సూర్యరశ్మిని తెచ్చిచీకటినితరిమి కొట్టాడుసకల ప్రాణకోటినీనిద్రలేపి ....నిత్య జీవిత కృత్యాలకుతెర లేపి పెట్టాడు !మనుష్యకోటికిఉదయపు లేతెన్డసూర్యకిరణాలతోడి -విటమినుప్రసాదించి ....ఉచిత ఆరోగ్య పథకానికిశ్రీకారం చుట్టాడు !పశు పక్ష్యాదులలోచైతన్యం రేకెత్తిన్చినిత్య జీవన స్రవంతికినీరాజనం పలికాడు !చెట్టు ఆకులలోనిపత్రహరితం పైప్రభావం చూపించికిరణజన్య సంయోగ క్రియతోఆమ్లజని (ప్రాణ వాయువు )పుట్టించి ....జీవకోటినెల్లసజీవులను చేసినాడు !కృత్రిమ విద్యుత్తుకుకేంద్రబింధువు అతడుసూరన్న కాక మరి ,ఇంకెవరు కాగలరు ?
సూరన్న ' సిరి '...!!:- ----డా .కె .ఎల్.వి .ప్రసాద్ ,హన్మకొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి