అగ్రగామి : పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 బండినందు చూడు నిండుగా సామాన్లు
వలస బతుకులందు బండ్లతోవ
ఆగినంత నీడ అణగారిన జనుల
అండగుండు బండి అగ్రగామి
కామెంట్‌లు