"బాల గేయం ":--పూసాల సత్యనారాయణ- హైదరాబాద్
తమ్మి రారా   చెల్లి రారా  
 అ ఆ ల ఆటలు ఆడు కుందాం
గుణింతాల పాటలు పాడుకుందాం
అచ్చులు హల్లులు   ఏరు కుందాం

 అన్నయ్య రారా  ! అక్కయ్య రారా !
 పలుక బలుపం పడుదాం
 అక్షర మాలను రాద్దాం
 వత్తు లతో ఒట్టేసి చెబుతాం

   అందరూ  రారండి
    నా మాట వినండి
    కరోనా ఉన్నది రో
    కాచుకొని ఉన్నది రో
     జాగ్రత్త గా ఉండండి రో


కామెంట్‌లు