పద గ్రస్త అందమునుఅందముగ మలిచిరి సమ్మోహనములు ఉమా !ప్రాచీన, ఆధునికఆధునిక తీరులికతీరుగా నింపితిరి చిరుకవితలో ఉమా!అంశమే గీర్వాణిగీర్వాణ విరిబోణివిరితావి మధురిమల కవితలివి ఓ ఉమా!తెలుగులో పదములనుపదబంధ సూత్రమునుసూత్రమున బంధించె సమ్మోహనం ఉమా!వ్రాయగా కౌతుకముకౌతుకమే సుకృతముసుకృతము పొందితిరి కవులంతా ఓ ఉమా!!
చేతికందిన సమ్మోహనాలు :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి