మణిపూసలు :--- పుట్టగుంట సురేష్ కుమార్

 భీతిని నీవు తరమాలి
ముందుకు అడుగు వేయాలి
జీవన చదరంగంలో
గెలుపు నిచ్చెన వేయాలి !
    

కామెంట్‌లు