జలదినోత్సవం::--మమత ఐల-హైదరాబాద్


 కం

నీరాధారం ప్రాణికి

నీరేలేకున్నజీవి నేగతిబ్రతుకున్

పారేకాలువ జలముతొ

దారిదొరికి జీవ వృక్ష దాహముదీరున్


కామెంట్‌లు