గోపిక :-ఉండ్రాళ్ళ రాజేశం

 గోపిక జడపట్టినతడు
గోపాలుండైన కృష్ణ గోవుల కాయున్
తాపిగ కడవల నీరుల్
నింపియు కోమలిల నాపు నిత్యము తగునా
కామెంట్‌లు