మణిపూసలు :- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఓ పిచ్చుకమ్మ రావె
గింజలు పెడతా తినవె
బొజ్జ నిండ తిని నీవు
నాతో ఆట ఆడవె !

కామెంట్‌లు