గోవాలో క్రూయిజ్ షికారు:-డా.. కందేపి రాణీప్రసాద్.

 మణిపాల్ నుండి ఉడిపి తిరిగొచ్చిన తరువాత గోవా వెళ్ళాలనుకున్నాం. ఉడిపి రైల్వే స్టేషన్ వెళ్లి గోవాకు టికెట్లు ఇవ్వమని అడిగాం. అక్కడున్నతను ‘మద్గావ్’వా అని అడిగాడు. అక్కడి వాళ్ళకు ఇంగ్లిషు, హిందీ ఎక్కువగా రావు. ‘మద్గావ్’ కాదు మాకు గోవాకు టిక్కెట్లు కావాలి అని మరల హిందీలోను, ఇంగ్లీషులోనూ చెపుతున్నాం. అతను కన్నడంలో మాట్లాడుతుండటం వాళ్ళ మాకేమి అర్థం కావడం లేదు. ప్రక్కనున్నతను అసలు విషయం చెప్పడంతో సరిపోయింది. గోవా రాష్ట్రం రెండు జిల్లాలుగా విభజింపబడి ఉంటుందట. ఒకటి నార్త్ గోవా, రెండవది సౌత్ గోవా. నార్త్ గోవా జిల్లాకు హెడ్ క్వాటర్ ‘పనాజి’, సౌత్ గోవా జిల్లాకు హెడ్ క్వాటర్ ‘మద్గావ్’. అందువలన టికెట్లు మద్గావ్ కే తీసుకోవాలి. ఏ రెండు జిల్లాల్లో పదకొండు తాలుకాలు ఉన్నాయి.
రైలెక్కి కూర్చొని గోవా వెళ్ళేదాకా ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చున్నాం. రైలంతా ఖాళీగానే ఉన్నది. కిటికిలో నుంచి బయటకు చూస్తుంటే చక్కని పొలాలు, పారే పంటకాలువలు ఎంతందంగా ఉన్నాయో. చేరేదాకా చూస్తూనే ఉన్న కూడా తనివి తీరలేదు. రైల్వే స్టేషన్ లో దిగీ హోటల్ కెళ్లడానికి టాక్సీ ఎక్కి కూర్చున్నాం. ఇక్కడి ఇళ్లన్నీ వెరైటీగా మన ఇళ్ళకు భిన్నంగా నెత్తిమీద టోపీ పెట్టుకున్నట్లుగా ఉన్నాయి. ఇంకా ఇళ్ళకు వేసే రంగులు చాల ముదురు రంగులు. ఎరుపు, ఆకుపచ్చ, ముదురు నీలంరంగు, వంగ రంగు-ఇలాంటి రంగులతో ఇల్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, ఊరంతా ఎక్కడ చూసిన చర్చిలే. మేం హోటల్ రహదని లో దిగాం. దిని ప్రక్కనే ‘కామత్’ హోటలున్నది. అక్కడ చక్కని మన ఆంధ్రా భోజనం తిన్నాం. దీని ఎదురుగ మెయిన్ రోడ్డు మీద లాన్, దాని మీద కూర్చోవడానికి సిమెంటు బెంచీలు, ఇంకా పూలచెట్లు ఉన్నాయి. ఈ లాన్ కు రెండువైపులా రోడ్డే. వాహనాలు పోతూనే ఉన్నాయి. ట్రాఫిక్ తక్కువ.
సాయంత్రం క్రూయిజ్ షికారు కెళ్ళాం. చాల బాగుంటుందని చెప్పారు. టిక్కెట్లు కొని రెండుమూడు గంటలు క్యూలో నిలబడాలి. నీల్లమీదే చెక్కల వంతెనలా వేసి దాని మీదే వందలమందిని ఇరుకిరుగ్గా తోసేశారు. గాలి ఆడటం లేదు. కింద కూడా చెక్కలు తాత్కాలికంగానే ఉన్నాయి. ఏదైనా తొక్కిసలాట జరిగితే చాల పెద్ద ప్రమాదమే జరుగుతుంది. టూరిస్టు బస్సులు దిగిన వాళ్ళు హడావిడి పడుతున్నారు. అన్ని క్రూయిజ్ లలో ఎక్కేవాల్లకు అదే క్యూ. ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్తలేమి తీసుకోవడం లేదు. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయమే అనిపించింది. చాల సేపు ఎదురు చూపు చుసిన తరువాత ‘రాజహంస క్రూయిజ్’ లో ఎక్కం. ఎక్కి చూశాక ఏముంది మన హుస్సేన్ సాగర్ లో తారామతి బోటు ఎక్కినట్లుగా ఉన్నది. అయితే ఇది దానికన్నా ఐదారురెట్లు పద్దడిగా ఉన్నది. పైగా ఇవి సముద్రపు నీళ్ళు. స్టేజి మీద జానపదపాటలకు నృత్యాలు చేశారు. ఇది రెండు అంతస్తులు ఉన్నది. మన డబుల్ డెక్కర్ బస్సువలె. కొన్ని పాటలకు వాళ్ళు డాన్సులు చేసిన తరువాత పిల్లలందరినీ స్టేజి పైకి పిలిచి వాళ్ళతో కొన్ని డాన్సులు చేయించారు. ఆ తరువాత పురుషులతోనూ, స్త్రీలతోనూ విడివిడిగా డాన్సులు చేయించారు. అల వచ్చిన వారందరిని ఆనందంలో ముంచెత్తారు. క్రూయిజ్ షికారు నుంచి వస్తు దారిలో భోజనం చేసేసి హోటల్ రూంకి వచ్చేశాం. అక్కడ గోవా విశేషాలన్నీ తెలుసుకున్నాం.
గోవా ఇండియాలో కెల్లా అతి చిన్న రాష్ట్రం. జనాభాలో నాల్గవ చిన్న రాష్ట్రం. ఇది ఇండియాకు పశ్చిమతీరాన ఉన్నది. ఏ ప్రాంతాన్ని కొంకణి అంటారు. మహాభారతంలో గోపరాష్ట్ర, గోపకాపురి అనే పేర్లున్నాయి, ఏ ప్రాంతానికి. అదే క్రమంగా గోవాగా మారిందట.
పోర్చుగీసువారు వ్యపారం పైరుతో 16 వ శతాదలో గోవా లో అడుగు పిట్టి అ తరువాత దానీ ఆక్రమిచికునారు. ఈ రాష్ట్ర౦లో పెద్దనగర౦ వాస్కోడిగామ. ఇక్కడి బాష కో౦కణి. పోర్చుగీసులు 1510 లో బీజాపూర్ రాజులు ఓడి౦చి గోవాను వశం చేసుకునారు.  1947 లో  మన ఇండియా  స్వాత౦త౦ వచినపుడు వాళు  గోవా ను మనకు ఇవాడానికి తిరస్కరి ౦చారు. 1961 లో భారత సైన్య౦  అపరెషన విజయ్ పేరుతో  హాస్థగత౦ చెసూకునాది.
 గోవా డయ్య్ డామన  మూడు కలసి  కే౦ద్రపాలిత పా౦తగా ఉనాయీ . 1987 లో  గోవా చీలీ పోయీ ఇండియాకు 25 వ రాస్ట౦గా మారి౦ది డయ్య్ డామన  ఇప్పటికీ కే౦ద్రపాలిత ప్రా౦తాలుగా ఉనాయీ. దీని చుట్టు
ఆవరించి ఉన పశ్చిమ కనుమలు గోవాను  దక్కను పీటభూమి ను౦చి వేరుచేస్తున్నాయి. ‘మాండవి’, ‘జువారి’ అనేవి ఇక్కడి ప్రధాన నదులు. గోవా అనేక నేషనల్ పార్కులకు, పక్షులనిలయలకు ప్రసిద్ధి. పక్షులనిలయాలలో ‘సలీం అలీ బర్డ్శాంక్చురీ’ ప్రసిద్ధమైనది. డా.. సలీం అలీ ప్రక్యత పక్షిప్రేమికుడు. తరుగుతున్న అడవుల వలన అంతరించిపోతున్న పక్షుల కోసం ఎంతో కృషి చేశాడు.
పనజిలో ఇరుకు వీధులు, బంగళాపెంకులతో ఇల్లు కనిపించాయి. ఇది మండవి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి ఇల్లు చాల బాగున్నాయనిపించి అన్ని విడియో తీశాం. గోవావారు మ్యూజిక్ ను, డాన్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ నుంచి మాడ్ గావ్ 34 కీ.మీ. ఇదొక పెద్ద వ్యాపారకేంద్రం. మాడ్గావ్ లో కోల్వబీచ్ పెద్దది, ప్రసిద్ధి చెందింది. ఆ బీచ్ లో గవ్వలు, ఆల్చిప్పలు ఇంకా సముద్రంలో దొరికే వాటన్నింటితో తాయారుచేసిన జువేలరి అమ్ముతున్నారు. మేం బీచ్ లో కూర్చున్నపుడు అక్కడ చాల మంది సముద్రంలో బంతి అట ఆడుకుంటూ ఆనందిస్తున్నారు. గోవాలో సుమారు నలభై బీచ్ లు ఉన్నాయట. మేము ఐదారు బీచ్ లు చూసేసరికి అలసిపోయామ. దీనిలో కెలంగూట్ బీచ్ ఫేమస్ అట. కనుచూపు మీరంతా నీలం రంగుపులిమినట్లు నీళ్ళు, ఒడ్డున తెల్లని ఇసుక, ఆకాశం నీళ్ళలోకి వంగింద అన్నట్లు కనిపిస్తాయి బీచ్ లు. సముద్రంలో మధ్య మధ్య ఎత్తైన బండ రాళ్ళు. తీరం వెంట తాటిచెట్లు, కొబ్బరిచెట్లు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్ లో రకరకాల గవ్వలు, రంగురంగుల రాళ్ళు బోలెడు దొరికాయి. చాలాసేపు వాటిని ఏరుకుని కవర్లలో దాచుకొని తెచ్చుకున్నాం. నాకు రకరకాల వ్యర్థపదార్థాలతో బొమ్మలు చేసే అలవాటుంది కదా!అ౦దుకె ఏ ప్రా౦తానికీ వేల్లిన అక్కడ  దొరికెవి తేచు’కు౦టము ము౦బాయి వేలినపుడు అకడి పార్క్ లో చెట్లుయెక ఎ౦డిపోయీన’ బాగాలు 
( కాయలు పులు ఆకులు) చాలా తేచివాటికీ ర౦గులు వెసి వార్నిసు లు వేసి అల౦కరణలో వాడుకునాన్న సముద్ర౦ ఓడున సాయ౦కాల౦ సూర్యస్తమయ౦  చాల అదుత౦గ ఉనది అ సమ౦యలో మనుసులో ఉబ్భువి ౦చిన బావాలు కవితలు రూపో౦దాయి.
సూర్యుడు         నీళుమెరుసూనాయి
సూటిగా చూశాడేమె బ౦గార౦లా
అకాశ౦ బుగ్గలు సూర్యకిరాణలు
కె౦పులయాయ్యయ      చెలిమితో 
కామెంట్‌లు