మణిపూసలు :--- పుట్టగుంట సురేష్ కుమార్

 అమ్మ నన్నే తిట్టింది         
నాకు కోపం వచ్చింది   
బుంగమూతి పెట్టాను 
చెల్లి కిలకిల నవ్వింది !

కామెంట్‌లు