సత్తా చూపాలి ( మణిపూసలు ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 అడిగి తెలుసుకోవాలి
తెలివి పెంచుకోవాలి
పోటీ ప్రపంచంలో
నీ సత్తా చూపాలి !

కామెంట్‌లు