పడతి :-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 ఉదయముగను వెడలి ఉండ్రాళ్ళ సేవలో
పూల దారమల్లి మాలజేసి
గణముల కదికుండు గణపయ్య పూజలు
పడతి చేయుచుండె పరవశాన

కామెంట్‌లు