అపరాది ...!!:- -----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ -హన్మకొండ .

 ఉచితాలతో 
ఊరేగుదాం రండి !
రాబోయే 
గడ్డుకాలానికి 
కారణం ...
మనమే కదండీ !!
కష్టపడడం 
మనకెన్దుకు లెన్డి,
కాసులిచ్చేవాడు
అప్పులుతెచ్చి 
కానుకలిస్తాడుగా 
బ్రతికేద్దాం -
ఇల్లు కదలకండి !!
  
కామెంట్‌లు