మణిపూసలు :--- పుట్టగుంట సురేష్ కుమార్

 పసిపిల్లల నవ్వులు
వికసించిన పువ్వులు
మన కనులకు మనసుంటే
జగమెల్ల అందాలు !
   
కామెంట్‌లు