తొందర పడకండి ( మణిపూసలు ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 తొందర పడబాకండి
మాట తూలబాకండి
మనసు గనుక విరిగితే
అతకటం కష్టమండి !

కామెంట్‌లు