మణి పూసలు:--- పుట్టగుంట సురేష్ కుమార్

 నెమలమ్మ నాట్యం అహో
కోయిల గానం ఓహో
మనసుంటే చాలు కదా
ఏ కళ అయిన అదరహో !
కామెంట్‌లు