ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య పురస్కారం కన్నెగంటి అనసూయ రాసిన స్నేహితులు పుస్తకానికి లభించింది. పిల్లల మూర్తిమత్వం వికాసానికి ఉపయోగ ;పడే విధముగా ఇది వుంది. అనసూయ గారు గతంలో చాలా పురస్కారాలను అందుకున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన వీరు గతం లో కళాశాల అధ్యాపకురాలిగా పని చేశారు. బాలలకే కాకుండా మహిళలకు,, పెద్దలకు కూడా కథలు, పుస్తకాలు రాసారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు
కన్నెగంటి అనసూయకు కేంద్ర బాల సాహిత్య పురస్కారం : మొలక
ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య పురస్కారం కన్నెగంటి అనసూయ రాసిన స్నేహితులు పుస్తకానికి లభించింది. పిల్లల మూర్తిమత్వం వికాసానికి ఉపయోగ ;పడే విధముగా ఇది వుంది. అనసూయ గారు గతంలో చాలా పురస్కారాలను అందుకున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన వీరు గతం లో కళాశాల అధ్యాపకురాలిగా పని చేశారు. బాలలకే కాకుండా మహిళలకు,, పెద్దలకు కూడా కథలు, పుస్తకాలు రాసారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి