ప్రేమ కోరును క్షేమము
ప్రేమ కాంక్షించు మంచి తనము
లేదు ప్రేమకు స్వార్థము
నిస్వార్ధమైన ప్రేమే నిజము
ప్రేమకు షరతులు లేవు
ప్రేమకు హద్దులు లేవు
ప్రేమకు మార్పులు లేవు
ప్రేమకు కొలతలు లేవు
ప్రేమకు మూలం స్నేహము
ప్రేమకు తదుపరి అంగీకారము
ప్రేమకు ఓపిక అవసరం
ప్రేమకు ఔదార్యమే ముఖ్యము
ప్రేమ పెంచు సేవ గుణం
ప్రేమతోడ క్షమ కలుగును
ప్రేమతోనే అభిమానం
ప్రేమంటేనే త్యాగము
ప్రేమతో ఆప్యాయత
ప్రేమతో దయ దాక్షిణ్యము
ప్రేమతో భాగస్వామ్యము
ప్రేమతోనే సహనము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి