పిల్లల్లారా ...పాపల్లారా ...విన్నారా -ఈవిషయంఎప్పుడైనా ...ఆహారం నమిలేయంత్రం గురించివిన్నారా ..మీరు విన్నారా !నొరు అనేకోటగుమ్మం లోఅడుగుపెట్టేఆహారపదార్దాలనుహాయిగ నమిలిపెట్టేదౌడల గురించిఅవి పనిచెసేపద్దతి గురించికన్నారా ?ఎపుడైనా విన్నారా ?పుర్రెకు అతుక్కునికదలదు ..మెదలదుపైదౌడ ...అదే ..అదే ..మాక్సిల్లా ....!కీలు సహాయంతోపైకీ క్రిందికి కదులుతుందినమలడంలో -సహకరిస్తుంది ,అదే ..అదే ..క్రింది దౌడమాండిబుల్ ....!నమలడమే కాదు సుమా ..అందమైన ముఖానికిదౌడలెంతో ...ఉపకరిస్తాయ్ ....!!
దంత వేదాంతం ...!!(దౌడలు ):------డా .కె .ఎల్వీ .- హన్మకొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి