నీ మనసు ( మణిపూసలు ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 నీ పేరు నచ్చింది
నీ రూపు నచ్చింది
అన్నిటికీ మిన్నగా
నీ మనసు నచ్చింది !

కామెంట్‌లు