తేనెలో ముంచిన తెలుగు అక్షరాలు
పాలలో మంచి నా పరిమళ అక్షరాలు
మకరందాన్ని లో మునిగిన మధుర అక్షరాలు
పంచదారను అద్దిన ప్రాచీన అక్షరాలు
56 అక్షరాల కుటుంబం
గుణింతాలతో అల్లుకొన్న కదంబం
ఒత్తులతో కుదిరిన సంబంధం
ఎప్పటికీ నశించని సజీవ త్వం
మృతం కానివ్వమని అమృతభాష
తేట తేట తెలుగులా తియ్యని భాష
తీగపాకం కలిగిన తేనియ భాష
అమ్మ పాలు తాగిన తెలుగు భాష
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి