స్త్రీలు గడప దాటని ఆ కాలంలోసాహసంతో ఉద్యమాన దూకిస్ఫూర్తిని రగిలించి తెగువ చూపినస్మరనణియా భారత నారిమణులుదుర్గాబాయి మహిణా సభలనుపెట్టిదేశం కోసం,మహిళల కోసం సేవతోధైర్యంతో సంఘ సంస్కరణలు చేపట్టినదిరోదాత్తురాలైన విరనారిమణి!అనిబీసెంట్ ఐరిష్ మహిలైనాఅసమాన ప్రతిభా పాటవాలతోఅధ్యక్షురాలై భారత కాంగ్రెస్ కుఅవిరల కృషి సల్పిన వీరనారిమణి!సరోజిని నాయుడు భారత కోకిలైస్వతంత్ర భారత మహిళ గవర్ణరైసమరాలు సాగించి చురుకుగా పాల్గొన్నస్వాతంత్ర పోరాట విరనారిమణి!మనికర్ణికయే ఝాన్సీరనణిగా మారిమరణించిన భర్త వంశనికై పోరాడిమొట్టమొదటి సిపాయిలా తిరుగుబాటుతోమణియై ప్రకాశించిన విరనారిమనణి!
వీర నారీ మణులు:-డా:కందేపి రాణీ ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి