మాట:-- యామిజాల
 మాట్లాడటంకోసం
నిరీక్షించడం!
మాట్లాడుతున్నప్పుడు
గొడవపడటం!
గొడవపడటానికే
మాట్లాడటం!
గొడవపడైనాసరే
మాట్లాడటానికి 
ఆరాటపడటం!
నిజమైన స్నేహబంధంలోని
మాటలంటే
ఎంత ఆనందమో
చెప్పలేను!!

కామెంట్‌లు