ఇప్పటిది ఒక బాల్యమేనా
ఆటపాటలు లేనిది నేటిబాల్యo.
బడిలో ఆటలు లేనే లేవు
ఇంటి వద్ద ఆట స్థలమే కరువు.
నాకేమో చెంగు చెంగున ఎగరాలని ఉంది.
అమ్మ నాన్నలు కళ్లేర్ర జేస్తే
ఆట పాటలకు ఆమడ దూరo
టీచర్లు అవిరామంగా పాఠాలు బోధిస్తుoటే
శారీరక వ్యాయామం లేక
బుర్రలన్ని వేడి సెగలు కక్కే
ఒకప్పుడు రకరకాల
ఆటలాడే వాళ్ళమని
తాతయ్య నానమ్మ చెప్తారు
మరి మాకెందుకు లేవని
ప్రశ్న తలెత్తే నా మదిలో..
శారీరక వ్యాయామం ఉండాలంటారు కానీ
ఆచరణలో మాత్రం శూన్యo
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కద
మరి మంచి పౌరులు తయారు కావాలంటే
పాఠ్యoశాలతో పాటు సహ పాఠ్యoశాలు నేర్పించాలి
మానసిక ఒత్తిడి దూరం చేయాలి
ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి
కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలు తప్పని సరి కావాలి
నిత్యo బాలలకు క్రీడలు
తప్పనిసరవ్వాలి
మా బాలల సంతోషాలను
దూరo చేయొద్దు
బంగారు భవితను నిర్మించేందుకు
బాలల సంతోషాలను నీరు గార్చొద్దు
ఆటపాటలు లేనిది నేటిబాల్యo.
బడిలో ఆటలు లేనే లేవు
ఇంటి వద్ద ఆట స్థలమే కరువు.
నాకేమో చెంగు చెంగున ఎగరాలని ఉంది.
అమ్మ నాన్నలు కళ్లేర్ర జేస్తే
ఆట పాటలకు ఆమడ దూరo
టీచర్లు అవిరామంగా పాఠాలు బోధిస్తుoటే
శారీరక వ్యాయామం లేక
బుర్రలన్ని వేడి సెగలు కక్కే
ఒకప్పుడు రకరకాల
ఆటలాడే వాళ్ళమని
తాతయ్య నానమ్మ చెప్తారు
మరి మాకెందుకు లేవని
ప్రశ్న తలెత్తే నా మదిలో..
శారీరక వ్యాయామం ఉండాలంటారు కానీ
ఆచరణలో మాత్రం శూన్యo
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కద
మరి మంచి పౌరులు తయారు కావాలంటే
పాఠ్యoశాలతో పాటు సహ పాఠ్యoశాలు నేర్పించాలి
మానసిక ఒత్తిడి దూరం చేయాలి
ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి
కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలు తప్పని సరి కావాలి
నిత్యo బాలలకు క్రీడలు
తప్పనిసరవ్వాలి
మా బాలల సంతోషాలను
దూరo చేయొద్దు
బంగారు భవితను నిర్మించేందుకు
బాలల సంతోషాలను నీరు గార్చొద్దు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి