దత్తపది:- (పదవి ముదిమి వదులు చెదలు) పదాలతో పద్యం:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 ఉ.
మాటల తేనెలే ముదిమి మానని ముద్రగ గాయపర్చినన్
 చేటునొనర్చనీ పదవి  స్నేహపు గుర్తని మచ్చికయ్యె యే
పోటుకొ కాయమే వదుల;పొందుగ పృథ్విన నుందునో మరిన్
చాటున మాటలల్లి చెద సారము వోలెనె చూతురో మరిన్

కామెంట్‌లు