పద్యం :-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9391097371

 *ఉత్పలమాల*
పూలనుకోసితాతనువు-
పొందుగకూర్చుచు భామరూపమున్!
మాలలునల్లి,మేనునకు-
మల్లెలచీరనుకట్టినట్లుగా!
చాలగ మొల్లపూవులను-
చక్కనికొప్పున పెట్టి ముడ్వగా!
మేలగునందగత్తెవలె-
మిక్కిలి నందపు సుందరీమణీ

కామెంట్‌లు