*అక్షర మాల గేయాలు*'ఢ' అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం* -9441815722

 ఢమఢమ ఢంకా మోగింది
ఢమరుక నాదం పలికింది
ఢంఢం ఢంఢం శబ్దాలతో
ఢమేల్ ఢమేలని ఉరిమాయి
ఢం ఢమ్మనే పిడుగుల సడికి
భయపడి అమ్మను పిలిచాను


కామెంట్‌లు