వృద్ధాప్య మొక వరము:- "శంకర ప్రియ"., శీ ల., సంచార వాణి: 99127 67098

 వైరాగ్యము నొసగు
"వృద్ధాప్య మొక వరము"!
విశ్రాంత జీవనము!
          ఓ తెలుగు బాల! (1)
జీవన యాత్ర యందు
"వృద్ధాప్య మొక మజిలి!"
చిట్ట చివరగు బదిలి!
         ఓ తెలుగు బాల! (2)
కామెంట్‌లు